ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ రోజు శెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధాతిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
ప్రపంచంలోని పలుదేశాలు క్రింద పేర్కొనబడిన తేదీలలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు.
విషయ సూచిక |
| దేశము | పేరు | తేదీ | నోట్స్ |
|---|---|---|---|
| ఆఫ్ఘనిస్తాన్ | రోజ్-ఎ-మాలెమ్ (ముఅల్లిమ్) | 24 మే | ఉపాధ్యాయులను సత్కరిస్తారు. |
| అల్బేనియా | ఫెస్టాఅ ఎ మీసుయెసిట్ | మార్చి 7 | 1867 లో మొదటి పాఠశాల స్థాపించి మొదటిసారిగా పాఠాలు బోధించిన సందర్భంగా. |
| అర్జెంటీనా | డయా డెల్ మాస్ట్రో | సెప్టెంబరు 11 | డొమింగో ఫాస్టినో సర్మియెంటో గౌరవార్థం |
| ఆస్ట్రేలియా | ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం | అక్టోబరు ఆఖరు శుక్రవారం[1] | |
| అజర్బైజాన్ | Beynəlxalq Müəllimlər Günü | అక్టోబరు 5 | ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం నాడే జరుపుకుంటారు. |
| బ్రెజిల్ | డయా డో ప్రొఫెసర్ | అక్టోబరు 15 | A decree regulating the elementary schools in Brazil. The celebration gained popularity throughout the country, and October 15 was officially designated Teachers' Day in 1963.[2] |
| చిలీ | డయా డెల్ ప్రొఫెసర్ | అక్టోబరు 16 | foundation of the Colegio de Profesores de Chile (Teachers' College of Chile).[3] |
| చైనా (PRC) | 教师节 | సెప్టెంబరు 10 | Usually there are some activities for the students to show their appreciation to the teachers, such as presenting gifts including cards and flowers. |
| కొలంబియా | డయా డెల్ ప్రొఫెసర్ | మే 15 | |
| క్రొయేషియా | డాఅన్ ఉసిటెల్జా | అక్టోబరు 5 | ఈ రోజున తరగతులు జరుగవు. |
| చెక్ రిపబ్లిక్ | డెన్ ఉసీటెలు | మార్చి 28 | జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినం. [4][5] |
| ఈక్వెడార్ | ఏప్రిల్ 13 | ||
| ఎల్‌సాల్వడార్ | జూన్ 22 | జాతీయ శెలవుగా పరిగణిస్తారు.[6][7] | |
| హాంకాంగ్ | సెప్టెంబరు 10 | ||
| హంగెరీ | Pedagógus nap | జూన్ యొక్క మొదటి శనివారం | |
| భారతదేశం | शिक्षक दिवस Shikshak Divas |
సెప్టెంబరు 5 | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం. |
| ఇండోనేషియా | హరి గురు | నవంబరు 25 | జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం |
| ఇరాన్ | మే 2 (ఇరానియన్ కేలండరు ప్రకారం ఓర్దె బెహిష్త్ 12 వ తేదీ) | మొర్తజా మతహరి సంస్మణార్థం మే 2, 1979. | |
| జమైకా | ఉపాధ్యాయుల దినోత్సవం | మే 6 | మే 6 లేదా మే నెల మొదటి బుధవారం.[8] |
| లిథువేనియా | mokytojo diena | అక్టోబరు 5 | Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO). |
| లెబనాన్ | ఈద్ అల్ ముఅలిమ్ | మార్చి 3 | Between March 3 and March 9 all the celibrations happen . Lebanese people are known for their love and respect to teachers . |
| మలేషియా | హరి గురు | మే 16 | Although it is not an official school holiday, celebrations are usually held on May 16, or earlier, if it falls on a Saturday or Sunday. |
| మెక్సికో | డయా డెల్ మాస్ట్రో | మే 15 | |
| మంగోలియా | Багш нарийн баярын өдөр (ఉపాధ్యాయుల దినోత్సవం) | ఫిబ్రవరి మొదటి వారాంతము | |
| పాకిస్తాన్ | ఉపాధ్యాయుల దినోత్సవం | అక్టోబరు 5 | It recognizes the importance of teachers and attributes progress to the quality of teachers in Pakistan's Educational System. |
| పనామా | Día del Maestro | డిసెంబరు 1 | మాన్యుయెల్ జోసే హుర్తాదో సంస్మణార్థం |
| పరాగ్వే | డయా డెల్ మాస్ట్రో | ఏప్రిల్ 30 | |
| పెరూ | డయా డెల్ మాస్ట్రో | జూలై 6 | డోన్ జోసే డె సాన్ మార్టిన్ గౌరవార్థం.[9] |
| ఫిలిప్పైన్స్ | అరాంగ్ మగా గురో (ఉపాధ్యాయుల దినోత్సవం) | అక్టోబరు 5 | రాష్ట్రపతి అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా 5 లక్షల ఉపాధ్యాయులను సత్కరిస్తారు. [10] |
| పోలండు | Dzień Nauczyciela | అక్టోబరు 14 | On this day is the anniversary of creation the Commission of National Education, created in 1773 from the initiative of King Stanisław August Poniatowski |
| రష్యా | День учителя | అక్టోబరు 5 | Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO). |
| సింగపూర్ | సెప్టంబరు 1 | An official school holiday. Celebrations are normally conducted the day before, when students get half a day off. | |
| స్లొవేకియా | Deň učiteľov | మార్చి 28 | జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినోత్సవ గౌరవార్థం. |
| దక్షిణ కొరియా | 스승의 날 | మే 15 | |
| రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) | 教師節 | సెప్టెంబరు 28 | The day honors teachers' virtues, pains, and also their contribution not only to their own |
| థాయిలాండ్ | วันครู | జనవరి 16 | Adopted as Teachers' Day in the Thailand by a resolution of the government on November 21, 1956. The first Teachers' Day was held in 1957. |
| టర్కీ | Öğretmenler Günü | నవంబరు 24 | ముస్తఫా కమాల్ అతాతుర్క్ ను టర్కీవాసులు ప్రధాన ఉపాధ్యాయునిగా భావిస్తారు. |
| యునైటెడ్ స్టేట్స్ | మే మొదటి వారం | జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం | |
| వియత్నాం | Ngày nhà giáo Việt Nam | నవంబరు 20 | వియత్నామీ ఉపాధ్యాయుల దినోత్సవం. |
ఒమన్, సిరియా, ఈజిప్టు, లిబియా, కతర్, బహ్రయిన్, యు.ఏ.ఇ., యెమన్, ట్యునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, మొరాకో దేశాలలో ఫిబ్రవరి 28న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు.
12. Google Logo for Indian Teacher's Day
stock | retire | vm
Why are we here?
All text is available under the terms of the GNU Free Documentation License
This page is cache of Wikipedia. History